‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వోగ్ ఇంటర్వ్యూలో తన స్టార్‌డమ్ వెనుక భయాలు, విమర్శలపై స్పందించారు. కెమెరా ముందు నిలబడటం తలపై తుపాకి పెట్టినంత భయంగా ఉంటుందని, ‘నో’ చెప్పలేని స్వభావం తనను ఇబ్బంది పెడుతుందని చెప్పారు. ‘మైసా’ షూటింగ్‌లో తుంటి కండరం దెబ్బతిన్నా నొప్పిని భరిస్తూ డ్యాన్స్ చేశారు. 500 కోట్ల వసూళ్ల మూడు చిత్రాల్లో నటించిన తొలి భారతీయ కథానాయికగా ఆమె చరిత్ర సృష్టించారు.
రష్మిక మందన్న: స్టార్‌డమ్ వెనుక భయాలు, పోరాటం
Source: Chitrajyothy