రక్షణ రహస్యాలు లీక్ చేసిన నావికుడు అరెస్ట్

రక్షణ రహస్యాలు లీక్ చేసిన నావికుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు నావికుడు ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని, ఆమెకు యుద్ధనౌకల కదలికలు, విశాఖపట్నం నావల్ స్థావరాల వివరాలు లీక్ చేసినట్లు ఆరోపణ. కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాణి శిక్షణ కేంద్రం నుంచి అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అతను 2014లో నావికాదళంలో చేరాడు.

Source: Gulte Telugu

More in Crime

Read the live feed on ZapIndies