తెలంగాణలో ప్రివిలేజ్ సెస్‌ను వ్యతిరేకిస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 బార్లు బంద్ అయ్యాయి. ఒక్కో బార్‌పై ఏడాదికి రూ.30 లక్షల వరకు అదనపు భారం పడుతుందని యజమానుల సంఘం అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని, ఈ నెల 5న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో ప్రివిలేజ్ సెస్‌కు వ్యతిరేకంగా 1200 బార్లు బంద్
Source: Vaartha