అమెరికాలో ఇద్దరు జెన్ జెడ్ స్నేహితులు ఉద్యోగాలు వదిలి పికిల్స్ బ్రాండ్ ప్రారంభించి రూ. 81 కోట్ల విలువైన స్టార్టప్‌గా ఎదిగారు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన గుడ్ గర్ల్ స్నాక్స్ $3 మిలియన్ల సీడ్ ఫండింగ్ సేకరించింది. టిక్‌టాక్ ద్వారా ప్రాచుర్యం పొందిన హాట్ గర్ల్ పికిల్స్ బ్రాండ్ హోల్ ఫుడ్స్, ఎరెవాన్ వంటి ప్రముఖ స్టోర్లలో లభిస్తోంది.
పికిల్స్ వ్యాపారంతో రూ. 81 కోట్ల స్టార్టప్
Source: Great Andhra