హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేటి ఉదయం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,36,740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 1,49,170 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,44,900 రూపాయలుగా నమోదైంది. ధరల్లో అనిశ్చితి కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు.
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు; కొనుగోలుదారుల్లో ఊగిసలాట
Source: Telugu Post