పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నయారా.. ప్రభుత్వ కంపెనీల ధరలు స్థిరం

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నయారా.. ప్రభుత్వ కంపెనీల ధరలు స్థిరం

ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా తన 7,000కు పైగా బంకుల్లో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 పెంచింది. దీంతో పెట్రోల్ రూ.119.54, డీజిల్ రూ.102.64కు చేరాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బారెల్ 100 డాలర్లు దాటడంతో ధరలు పెరిగాయి. అయితే ప్రభుత్వ రంగ కంపెనీలు ధరలు పెంచలేదు; హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82గా ఉన్నాయి.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies