పండుగ సీజన్‌లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం రూ.6 వేల బడ్జెట్‌లో 200 ఇంచుల వరకు స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మిని ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ సేల్‌లో ప్రొజెక్టర్లపై 65% డిస్కౌంట్
Source: Asianet Telugu