1770లో కోల్‌కతాలో 'అలెగ్జాండర్ అండ్ కంపెనీ' ప్రారంభించిన 'బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్' భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్. దేశీయ తొలి పేపర్ కరెన్సీ నోట్లను విడుదల చేసిన ఘనత దీనికే దక్కింది. కానీ 1819-1832 మధ్య ఆర్థిక మాంద్యం, నీలిమందు వ్యాపార నష్టాలతో 1832 మార్చి 31న అది శాశ్వతంగా మూతపడింది. ఆ తర్వాత ప్రెసిడెన్సీ బ్యాంకుల విధానం వచ్చింది.
భారత తొలి బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్' 1832లో మూత
Source: Asianet Telugu