విక్టరీ వెంకటేష్ నటించిన 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా పడింది. దీంతో అక్టోబర్ 9న విడుదలయ్యే శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'కు థియేటర్ల కేటాయింపుల్లో పెద్ద ఊరట లభించింది. అదే రోజు 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్ కూడా విడుదలవుతోంది.
ఆదర్శ కుటుంబం వాయిదా.. కామ్రేడ్ కళ్యాణ్‌కు క్లియర్ రూట్
Source: Chitrajyothy