తెలంగాణలో ఫారం-7 దరఖాస్తుల వెల్లువ.. క్షుణ్ణంగా పరిశీలించాలని సీఈఓ ఆదేశం

తెలంగాణలో ఫారం-7 దరఖాస్తుల వెల్లువ.. క్షుణ్ణంగా పరిశీలించాలని సీఈఓ ఆదేశం

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల తొలగింపునకు భారీగా ఫారం-7 దరఖాస్తులు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 28,753 దరఖాస్తులు రాగా, వాటిలో హైదరాబాద్ నుంచి సుమారు 5,000 ఉన్నాయి. ధృవీకరించని ఫారం-7 ఆధారంగా ఎవరినీ తొలగించకూడదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. ముందుగా ముద్రిత ఫారాల దుర్వినియోగంపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies