భారత మహిళల క్రికెట్ జట్టు వైట్-బాల్ కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. గౌహతిలో బీసీసీఐ అధికారులు, కోచ్‌లతో జరిగిన సమీక్ష తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది. హర్మన్‌ప్రీత్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. 18 టీ20లు, 4 వన్డేల్లో జట్టును నడిపిన అనుభవం మంధానకు ఉంది.
భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
Source: Vaartha