లక్నో టీ20లో వెస్టిండీస్ 171 పరుగులకు ఆలౌటైంది. షై హోప్ 52, షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 56 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో నమన్ ధీర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ తీశారు. విజయ లక్ష్యం 172తో టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
వెస్టిండీస్ 171 ఆలౌట్, భారత్ లక్ష్యం 172
Source: Vaartha