ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తేల్చండి: సీఎం రేవంత్

ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తేల్చండి: సీఎం రేవంత్

కేసీఆర్‌కు చెందిన ఎర్రవెల్లి, వెంకటాపురం ఫామ్‌హౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండగా, ప్రత్యక్ష సర్వేలో 343 ఎకరాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తక్షణమే తేల్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. మిస్సయిన భూమిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నోటిఫికేషన్ జారీ కాగా, కేసీఆర్ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies