విద్యుత్ ఛార్జీల పెంపుపై హరీష్ రావు తీవ్ర విమర్శ

విద్యుత్ ఛార్జీల పెంపుపై హరీష్ రావు తీవ్ర విమర్శ

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రూ.5,420 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవడం దారుణమన్నారు. పండుగల సమయంలో ఉపశమనం ఇవ్వాల్సింది పోయి భారం పెంచడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies