తెలంగాణ రాజకీయాల్లో సిరిసిల్ల నియోజకవర్గం కేంద్రంగా ఉద్రిక్తత పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేటీఆర్‌పై సిరిసిల్ల నుంచి పోటీకి దిగుతామని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కుంభకోణం కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేటీఆర్‌కు, సోదరి కవిత కూడా సిరిసిల్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించడం కొత్త సవాలుగా మారింది. దీంతో 2028 ఎన్నికల్లో కేటీఆర్‌కు రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో భారీ పోటీ ఎదురుకానుంది.
సిరిసిల్లలో కేటీఆర్‌కు పెరుగుతున్న ఒత్తిడి
Source: Gulte Telugu