వివో V80 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999. 6.59 అంగుళాల 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, Zeiss ట్రిపుల్ రియర్ కెమెరా, 7,200mAh బ్యాటరీ ఉన్నాయి. అక్టోబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక స్టోర్‌లో అమ్మకం ప్రారంభమవుతుంది.
వివో V80 భారత్‌లో లాంచ్.. ధర రూ.62,999
Source: Vaartha