బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పటివరకు జరిగిన సీజన్లలో అత్యంత దారుణమైనదిగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. త్రిగున్, రోహిత్, ముకేష్, అమన్ మధ్య గొడవలు నామినేషన్ల సమయంలో భౌతిక దాడుల దాకా వెళ్తున్నాయి. షాలిని, అపూర్వ అతి ప్రవర్తన హౌస్‌లో నెగెటివిటీని పెంచుతోందని ప్రేక్షకుల ఆగ్రహం. వారంతా మారాలని నాగార్జున చెప్పినా మార్పు లేదని విమర్శలు వస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 10: గొడవలతో రణరంగమైన హౌస్
Source: Chitrajyothy