రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోయే 'RC 17' చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బదులు మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ దసరా పండుగకు ముహూర్తంతో ప్రారంభం కానుందని టాక్. కథ, కాస్టింగ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామ్ చరణ్-సుకుమార్ 'RC 17' మైథాలజీ నేపథ్యంలో?
Source: Chitrajyothy