స్మృతి మంధాన టీమిండియా మహిళల కొత్త కెప్టెన్

స్మృతి మంధాన టీమిండియా మహిళల కొత్త కెప్టెన్

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన నియమితులయ్యారు. ఆల్ ఫార్మాట్ల సారథ్యం నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకున్న కొన్ని గంటల్లోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. టీ20ల్లో షెఫాలీ వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ వైస్ కెప్టెన్లు. జింబాబ్వేతో సిరీస్‌తో కొత్త నాయకత్వ బృందం ప్రారంభమవుతుంది.

Source: Asianet Telugu

More in Sports

Read the live feed on ZapIndies