కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుపై 8వ వేతన సంఘం బెంగళూరులో అక్టోబర్ 7, 8 తేదీలలో, ముంబైలో అక్టోబర్ 22, 23 తేదీలలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాల నిర్మాణంపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తోంది. రిపోర్టును 2027 మే నాటికి సమర్పించనున్నట్లు అంచనా.
8వ వేతన సంఘం భేటీలు: బెంగళూరు, ముంబైలో సమావేశాలు
Source: Asianet Telugu