దసరాకు ఊరెళ్లే వారికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరాకు ఊరెళ్లే వారికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఒకే ప్రాంతం నుంచి 30 మంది గ్రూప్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల వద్దకే బస్సు వస్తుంది. హాస్టళ్లు, కాలేజీల నుంచి విద్యార్థులకూ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. గ్రూప్ బుకింగ్ కోసం ఆర్టీసీ ప్రకటించిన ఫోన్ నంబర్లను సంప్రదించాలి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies