ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పోలవరం ప్రాజెక్టు నిధులు, అనుమతులపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తూ ఓటర్ల సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నిరసనలపై ఏఐసీసీ నాయకత్వంతో సమీక్షించనున్నారు.
ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీలు
Source: Vaartha