యువరాజ్ చిన్నస్వామి రచన, దర్శకత్వం వహించిన హైకు చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈజన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహిళలను అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవం అనే సందేశాన్ని వినోదాత్మకంగా అందించే ఈ చిత్రం ఆసక్తి రేపుతోంది.
హైకు ట్రైలర్ విడుదల: అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్త విడుదల
Source: Telugu Bulletin