అల్లు అర్జున్ 'రాకా' తమిళ చిత్రమా? తెలుగు చిత్రమా?

అల్లు అర్జున్ 'రాకా' తమిళ చిత్రమా? తెలుగు చిత్రమా?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'రాకా' భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. దర్శకుడు, నిర్మాత తమిళ సినిమా రంగానికి చెందినవారు కావడంతో ఇది తమిళ చిత్రమా, తెలుగు చిత్రమా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఆస్కార్ బరిలో నిలిపే యోచనతో మేకర్స్ దీన్ని తమిళ చిత్రంగానే ప్రచారం చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies