ఆహా ఓటీటీలో వచ్చే కొత్త వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్ టీజర్ విడుదలైంది. వరుణ్ సందేశ్, శ్వేతా బాసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత భార్య కనిపించకుండా పోవడంతో భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చే కథ ఇది. శివ కాంతమనేని నిర్మించగా, స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.
నా వైఫ్ మిస్సింగ్ టీజర్ విడుదల
Source: Telugu Bulletin