వరుణ్ సందేశ్ 'నా వైఫ్ మిస్సింగ్' టీజర్ విడుదల

వరుణ్ సందేశ్ 'నా వైఫ్ మిస్సింగ్' టీజర్ విడుదల

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటిస్తున్న 'నా వైఫ్ మిస్సింగ్' టీజర్ విడుదలైంది. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్, ఆహా ఒరిజినల్ ప్రెజెంటేషన్‌లో రూపొందుతోంది. పెళ్లి తర్వాత భార్య కనిపించకుండా పోవడంతో భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే సన్నివేశాలు టీజర్‌లో ఆసక్తి రేపుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ఆహా ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రం ప్రీమియర్ కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies