రామ్ చరణ్–సుకుమార్ చిత్రం పూజా కార్యక్రమాలకు సన్నాహాలు

రామ్ చరణ్–సుకుమార్ చిత్రం పూజా కార్యక్రమాలకు సన్నాహాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో వస్తున్న 'RC17' చిత్రానికి దసరా సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి భారీ బడ్జెట్‌లో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమై, 2027 చివరి లేదా 2028 ప్రారంభంలో విడుదల కానుంది.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies