కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.400 కోట్లు వసూలు చేసిన చిత్రం పెద్ద నిర్మాతలకు చెంపపెట్టులాంటిదని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ అన్నారు. హనుమాన్ అంశ్ చిత్రం నైజాంలో పంపిణీ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా, ఏఐ ప్రభావంతో యువత ఆలోచనలు కలుషితమవుతున్న నేపథ్యంలో భక్తి చిత్రాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
రూ.2 కోట్లతో రూ.400 కోట్లు: పెద్ద నిర్మాతలకు చెంపపెట్టు
Source: Chitrajyothy