ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: ఏపీహెచ్ఐఎంఎస్, డైట్ ఛార్జీల పెంపు ఆమోదం

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: ఏపీహెచ్ఐఎంఎస్, డైట్ ఛార్జీల పెంపు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం నేతృత్వంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యాన పంటల డిజిటలైజేషన్ కోసం ఏపీహెచ్ఐఎంఎస్ ఏర్పాటుకు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచడానికి ఆమోదం లభించింది. గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు, విద్యా చట్ట సవరణ, న్యూ ఫారిన్ యూనివర్సిటీ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies