విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నాం: భట్టి విక్రమార్క

విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ, ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 20,000 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పులను ప్రతి వారం ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies