ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన.. ప్రియాంక, రాహుల్ అదుపులో

ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన.. ప్రియాంక, రాహుల్ అదుపులో

ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి ఢిల్లీలో నిరసన చేపట్టింది. జంతర్ మంతర్, జన్‌పథ్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, ఖర్గేతో పాటు పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించారు. భద్రతా దళాలతో తోపులాట జరగడంతో పోలీసులు బలప్రయోగం చేసి ప్రియాంకతో సహా నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies