పదేళ్లలోపు పిల్లలకు బరువు తగ్గించే మందులు వద్దు: డబ్ల్యూహెచ్‌ఓ

పదేళ్లలోపు పిల్లలకు బరువు తగ్గించే మందులు వద్దు: డబ్ల్యూహెచ్‌ఓ

పదేళ్లలోపు చిన్నారులలో పెరుగుతున్న ఊబకాయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వయస్సు పిల్లలకు మౌంజారో, వేగోవి వంటి బరువు తగ్గించే జీఎల్‌పీ-1 ఇంజెక్షన్లు, వెయిట్ లాస్ మందులు, సర్జరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని స్పష్టం చేసింది. బదులుగా పోషకాహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులపైనే దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 ఏళ్ల వారిలో దాదాపు 17 కోట్ల మంది తీవ్ర ఊబకాయంతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies