రజనీకాంత్ నటించిన జైలర్ 2 సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 165 నిమిషాల 18 సెకన్లుగా నిర్ణయమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది.
జైలర్ 2 సెన్సార్ పూర్తి: యూఏ 16+, 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్
Source: Asianet Telugu