ఢిల్లీలో ఎన్నికల సంఘం పనితీరుపై విపక్ష కూటమి రెండో రోజు నిరసన కొనసాగించింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఈసీ కార్యాలయం వైపు వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్పథ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జంతర్ మంతర్ వద్ద విపక్ష ఎంపీల అరెస్ట్, ఉద్రిక్తత
Source: Asianet Telugu