చెన్నైలోని ప్రముఖ లయోలా కాలేజీలో విజయ్, సూర్య, విశాల్, మహేష్ బాబు, జయం రవి చదువుకున్నారు. విజయ్, జయం రవి విజువల్ కమ్యూనికేషన్, సూర్య, మహేష్ బాబు బీకామ్, విశాల్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. చదువు పూర్తయ్యాక వీరంతా సినిమా రంగంలోకి వచ్చి టాప్ హీరోలుగా ఎదిగారు.
చెన్నై లయోలా కాలేజీలో చదివిన టాప్ హీరోలు వీరే
Source: Asianet Telugu