నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' చిత్రం షూటింగ్ మైసూరు పరిసరాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మంచు మనోజ్, షూటింగ్ విరామంలో భార్య భూమా మౌనిక, పిల్లలతో కలిసి మైసూరు శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
బాలయ్య 'దాదా' షూటింగ్ విరామంలో మనోజ్ కుటుంబ సమేతంగా చాముండేశ్వరి దర్శనం
Source: Chitrajyothy