రాజకీయాలకు నా పేరు వాడొద్దు: బండ్ల గణేష్ హెచ్చరిక

రాజకీయాలకు నా పేరు వాడొద్దు: బండ్ల గణేష్ హెచ్చరిక

తన పేరుతో వస్తున్న రాజకీయ, ఇండస్ట్రీ రూమర్లపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తనకు పదవులు, అధికారాలపై వ్యామోహం లేదని, ప్రజల ప్రేమతో సంపాదించిన గౌరవమే విలువైనదని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేని అంశాల్లో పేరు వాడవద్దని, రూమర్లకు స్పందించకపోవడం తన సంయమనమేనని హెచ్చరించారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies