నాసా అపోలో అంతరిక్ష ప్రయోగాల సాఫ్ట్‌వేర్‌కు నాయకత్వం వహించిన ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ మార్గరెట్ హామిల్టన్ (90) కన్నుమూశారు. సెప్టెంబర్ 30న ఆమె తుదిశ్వాస విడిచినట్లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ప్రకటించింది. 1969 అపోలో-11 చంద్రయాన్ సురక్షిత ల్యాండింగ్‌లో ఆమె రాసిన సాఫ్ట్‌వేర్ కీలక పాత్ర పోషించింది. ఆమెకు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది.
నాసా అపోలో సాఫ్ట్‌వేర్ రూపకర్త మార్గరెట్ హామిల్టన్ కన్నుమూత
Source: Vaartha