ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. బాహ్య సహాయ ప్రాజెక్టుల (ఈఏపీ) కేంద్ర-రాష్ట్ర నిధుల వాటాల సత్వర విడుదల, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగింది. హబ్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చంద్రబాబు నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మలతో చంద్రబాబు భేటీ: ఈఏపీ నిధులు, హార్టికల్చర్ హబ్పై చర్చ
Source: Vaartha