న్యూఢిల్లీలో విపక్ష ఎంపీల నిరసనపై ఢిల్లీ పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ను కలవాలని అడగడమే తప్పా అని ప్రశ్నించారు. జంతర్ మంతర్‌లో నిరసనలపై నిషేధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై గళమెత్తడానికి అనుమతి అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
పోలీసులపై ప్రియాంక గాంధీ ఆగ్రహం
Source: Vaartha