డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026' జరగనుంది. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. 2023 డిసెంబర్ నుంచి రాష్ట్రానికి సుమారు 240 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వచ్చాయి. దేశంలోని మొత్తం జీసీసీల్లో 40 శాతానికి పైగా వాటా హైదరాబాద్‌దే. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026
Source: telugutimes.net