ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల నడుమ పసిడి ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా, దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,570 వద్ద నిలిచింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో స్వల్ప వ్యత్యాసం నమోదైంది.
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
Source: Vaartha