ఎనిమిది యుద్ధాలను ఆపానని చెబుతూ నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే తనకు ఈ పురస్కారం వస్తుందనే నమ్మకం తక్కువని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2026 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అక్టోబర్ 9న జరగనుండగా, గతేడాది ఈ పురస్కారం వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కింది.
నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడని ట్రంప్ వ్యాఖ్య
Source: telugutimes.net