రామాయణ నిర్మాత ప్రైమ్ ఫోకస్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

రామాయణ నిర్మాత ప్రైమ్ ఫోకస్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

భారీ బడ్జెట్ చిత్రం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ ముంబై కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. విదేశీ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దీంతో కంపెనీ షేర్లు సుమారు 8 శాతం పడిపోయాయి. ఇరు వర్గాలు అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.

Source: Chitrajyothy

More in Business & Finance

Read the live feed on ZapIndies