జీఎస్టీ రేట్లు యథాతథం.. పలు సంస్కరణలకు ఆమోదం

జీఎస్టీ రేట్లు యథాతథం.. పలు సంస్కరణలకు ఆమోదం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించారు. వ్యాపారులకు ఊరట కల్పిస్తూ ట్యాక్స్ అఫీసర్ల అరెస్ట్ అధికారాలను రద్దు చేశారు. సాధారణ జరిమానా రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారు. ప్రాసిక్యూషన్ కనీస పరిమితి రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies