లతా రాజినీకాంత్ రాజ్యసభ ఆశ

లతా రాజినీకాంత్ రాజ్యసభ ఆశ

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రాజినీకాంత్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర మంత్రులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషిలను కలిసిన ఆమె త్వరలో అమిత్ షాను కలవనున్నట్లు తెలిసింది. రజనీ అభిమానుల మద్దతు దృష్ట్యా బీజేపీ ఈ ప్రయత్నాలకు అండగా నిలుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Source: Chitrajyothy

More in Politics

Read the live feed on ZapIndies