ఈ నెల 16న విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర బీసీ గర్జన సభ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల మోసం, బీసీ నేతలపై దాడులపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
విశాఖపట్నంలో వైసీపీ బీసీ గర్జన సభకు ఏర్పాట్లు
Source: Vaartha