తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తీర్పును అక్టోబర్ 14కి వాయిదా వేసింది. పెరంబూరు నియోజకవర్గం నుంచి 53,715 ఓట్ల మెజారిటీతో విజయ్ గెలిచారు. నామినేషన్‌లో ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలు దాచారని పిటిషనర్ దినేశ్ ఆరోపించగా, అన్ని వివరాలు చట్టబద్ధంగానే వెల్లడించామని సీఎం తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తుది తీర్పు వెలువడనుంది.
సీఎం విజయ్ ఎన్నిక కేసు తీర్పు అక్టోబర్ 14కి వాయిదా
Source: Vaartha