సీఈసీ రాజీనామా చేయాలి: కేటీఆర్ డిమాండ్

సీఈసీ రాజీనామా చేయాలి: కేటీఆర్ డిమాండ్

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా శనివారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట పార్టీ నేతలు నిరసన తెలపనున్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు సుమోటోగా జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies