దిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్‌లను కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించారు. అమరావతి ఓఆర్ఆర్, పోలవరం ఐకానిక్ వంతెన, బీచ్ రోడ్ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ప్రోత్సాహకాలు నవంబరు 12,13న ప్రారంభిస్తామని ప్రకటించారు.
దిల్లీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
Source: telugutimes.net